సమంత కోసం వంద కోట్ల ఆఫర్ వెయిటింగ్..!?

Anilkumar
అనారోగ్యంతో బాధపడుతు హాస్పిటల్ నుంచే ప్రమోషన్ చేసిన దానికి ఫలితంగా యశోద రూపంలో సమంతాకు మంచి ఫలితమే దక్కింది. ఇక టాక్ కొంచెం మిక్స్డ్ గా వినిపించినప్పటికీ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద లాభాలతో బయట పడుతోంది.అయితే అపోజిషన్ లేకపోవడాన్ని బాగా ఎంజాయ్ చేసిన యశోద ఇంకో వారం పైనే సేఫ్ రన్ కొనసాగించేలా ఉంది. ఇక ఇది ఓకే కానీ ఇంతకీ {{RelevantDataTitle}}