జబర్దస్త్ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. గతంలో ఫోటోషూట్ అంటే స్టార్ హీరోయిన్స్ బాగా పలుకుబడి ఉన్న వారు మాత్రమే చేసేవారు.ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతున్నారు.ఇక ఈ క్రమంలో ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది జబర్దస్త్ కంటెస్టెంట్ వర్ష. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి అడుగుపెట్టి ఇమాన్యుయేల్ తో లవ్ ట్రాక్ చేస్తూ చాలా ఫేమస్ అయింది.
అయితే మొన్నటికి మొన్న ఓ స్కిట్ లో ఇమ్మానియేల్ ఏకంగా వర్ష మేడలో మూడు ముళ్ళు వేసేశాడు.ఇక దీంతో ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఓ రెంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. కొంతమంది మీ స్కిట్ ల కోసం పవిత్ర బంధమైన పెళ్లి ని నవ్వులపాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కావాలనే మల్లెమాల ఛానల్ టీర్ పీ కోసం వీరితో ఈ విధంగా చేపిస్తున్నట్లు తెలుస్తోంది. వర్ష ఈ విధంగా చేయడానికి గల కారణం ఆమె రేమ్యూనిరేషన్ అని తెలుస్తుంది. వర్ష మొదట్లో వచ్చినప్పుడు తనకు ఇచ్చిన రెమ్యూనిరేషన్ చాలా తక్కువ. ఇమాన్యుయేల్ తో ఎప్పుడైతే కలిసి స్కిట్స్ చేయడం మొదలెట్టిందో,
అప్పటి నుండి ఈమె రెమ్యూనిరేషన్ కూడా పెరిగిపోయింది. వర్ష నార్మల్ గా స్కిట్స్ లో చేస్తే ఒక్క ఎపిసోడ్ కి 10 నుంచి 20 వేలు తీసుకుంటుందట.నార్మల్ స్కిట్స్ కాకుండా ఇమాన్యుయేల్ తో క్లోజ్ గా ఉంటూ లవ్ ట్రాక్ చేసే స్కిట్లు అయితే ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా 30 వేల దాకా తీసుకుంటుందట.ఇక ఈ క్రమంలో వర్ష ఎవరేమనుకుంటే నాకేం అన్నట్లు ఇమాన్యుయేల్ తో కలిసి జంటగా చేస్తూ డబ్బులు వెనకేసుకుంటుంది.ఇమాన్యుల్ వర్ష బయట కూడా రాసుకొని పోసుకొని వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ లోని మిగతా కంటెస్టెంట్లు చెప్పే విధానం చూస్తే వారిద్దరు కేవలం మంచి ఫ్రెండ్స్ అని వారి మధ్య అలాంటి రిలేషన్ ఏం లేదని తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కాంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి అడుగుపెట్టి రష్మీ తీసుకునే రెమ్యూనిరేషన్ దాటేసింది వర్ష..!!