ఆ స్టార్ హీరో కారణంగా ప్రెగ్నెంట్ అయిన ఇలియానా...?
గోవా బ్యూటీ అయిన ఇలియానా అందం విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా తన హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులను తెగ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఇలియానా నడుమంటే పడి చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పాలి. ఇలియానా అంత సన్నటి నడుము ఇంకెవరికి ఉండదు కాబోలు..అందుకే ఈమె నడుమును చూసి కుర్రాళ్ళు అందరూ పిచ్చోళ్ళు అయిపోతారు . ఎందరో స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.
దీంతో ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడ ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్ లు అంటూ మీద పడేవాళ్ళు. డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా ఆమె డేట్స్ కోసం తెగ క్యూ కట్టేవాళ్ళు.రెమ్యూనిరేషన్ ఎంతైనా ఇస్తామని వెంటపడే వారు అంటే ఇలియానాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతుంది. ఒకప్పుడు ఇంత క్రేజ్ ఉన్న ఇలియానా ఇప్పుడు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది. ఇప్పుడు ఇలియానా నే డైరెక్టర్స్ వెంట పడాల్సి వస్తుందట. అయినా దర్శకులు ఎవరు తనకు అవకాశం ఇవ్వడం లేదు. అయితే తెలుగు ఇండస్ట్రీకి ఇలియానా దూరం అవడానికి పెద్ద కారణమే ఉందని గతంలో వార్తలు కూడా వినిపించాయి.
గతంలో ఇలియానా స్టార్ హీరో కారణంగా ప్రెగ్నెంట్ అయిందని ఇక త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నా రని వార్తలు అయితే వినిపించాయి. ఆ టైంలో స్టార్ హీరో ఇలియానాతో చట్టపట్టలేసుకుంటూ తిరుగుతూ మీడియా కూడా కంటపడ్డాడు. ఇక ఇలియానా ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఆ టాలీవుడ్ హీరోనే అని గతంలో వార్తలు కూడా వినిపించాయి. ఇక ఆ హీరో కూడా ఇలియానాని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు కానీ హీరో ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో ఇలియానాను దూరం పెట్టాడని తెలుస్తుంది.. దీంతో టాలీవుడ్ లో మోసపోయిన కారణంగా ఇలియానా టాలీవుడ్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ కి వెళ్లిపోయిందట. ఇక అక్కడ వరుస సినిమాలను చేస్తూ సింగిల్ గానే మిగిలిపోయింది ఈ ముద్దుగుమ్మ.