నటి ప్రియమణి రాజకీయాల్లోకి రానున్నదా ..!!

murali krishna
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎలాంటి రోల్స్ అయిన చేయడానికి  బాగానే ఇష్టపడుతున్నారు అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటిన అందాల ముద్దుగుమ్మలు.. ఆఫర్లు రాక అందాలు ఆరబోయడానికి నెగటివ్ షేడ్స్ పాత్రలో కనిపిస్తూ మెప్పిస్తున్నారు కూడా.

ఈ క్రమం లోనే ప్రియ మణి కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు  మనకు తెలుస్తుంది మరీ. తనదైనా స్టైల్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ప్రియమణి ..రీసెంట్గా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సినిమాలో నటిస్తున్నట్లు అఫీషియల్ గా అన్నోన్స్మెంట్ కూడా ప్రకటించారు , ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ వెల్లడించారు మరీ

మనకు తెలిసిందే అక్కినేని నాగ చైతన్య వెంకట ప్రభు దర్శకత్వం లో ఓ సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ కృతి శెట్టి నటిస్తుంది అంటా మరీ . అంతే కాదు ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బుల్లితెర బ్యూటీ వంటలక్క కూడా నటిస్తున్నారు. కాగా ఈ క్రమంలోని ప్రియమణి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతుంది అంటూ అఫీషియల్ ప్రకటన చేసింది చిత్ర బృందం.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ప్రియమణి పొలిటీషియన్ గా కనబడుతుందట . అంతే కాదు సెకండ్ పార్ట్ లో  ప్రియమణి  ఏకంగా సీఎంగా పాత్రలో మనకి కనిపించి మెప్పించబోతుంది అన్నట్లు  మనకు తెలుస్తుంది మరీ . అంతేకాదు ఒక లేడీ.. సీఎం అయితే రాష్ట్రానికి ఎంత ప్రయోజనమో మగాళ్లు చేయాలని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి జనాలకి చూపే విధంగా ఉండబోతుందని  మనకు తెలుస్తుంది . ఏదేమైనా సరే ప్రియమణి ఇలా రాజకీయా ల వైపు అడుగులు వేయడం బాగా షాకింగ్ గా ఉంది అని అంటున్నారు  అమే అభిమానులు .  ఈ సినిమా లో ప్రియమణి పాత్ర చాలా ముఖ్యం అని చిత్ర యూనిట్ వెల్లడించారు,మరి   సీఎంగా ఈ ప్రియమణి ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: