హీరో రామ్ చరణ్ పై మండిపడ్డ చిరు..!!
కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన కొడుకు ఎదుగు దలను చూసి కడుపు మంటగా ఉందంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం ఈ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.ఇండస్ట్రీలో చిరంజీవి హీరో గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు అని మనం చెప్పొచ్చు, అయితే ఈయన వారసుడు గా రామ్ చరణ్ అంతకుమించి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు అని మనం చెప్పొచ్చు
మెగాస్టార్ చిరంజీవి కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ లో పేరు ప్రఖ్యాత లు సంపాదించుకోగా రామ్ చరణ్ ఏకంగా పాన్ ఇండియా స్థాయి లోనే హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు మరీ. ఇలా తన కుమారుడు ఎదుగుదలను చూసి చిరంజీవి మురిసిపోతూ ఉంటారు అంటా,అయితే తాజా గా ఓ కార్యక్రమం లో పాల్గొన్నటువంటి చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికర మైన విషయాల ను చిరు వెల్లడించారు మీడియా ప్రతినిధులు తో
తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఇంట్లో తనకు ఏమాత్రం వాల్యూ లేదని.. ఇంట్లో తన గురించి తానే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వస్తుందంటూ చిరంజీవి తెలిపారు మరీ, ఇక ఇంట్లో తనకన్నా చరణ్ కు మంచి ఫాలోయింగ్ ఉండటం చూసి తనకు అసూయ, కడుపు మంట కలుగుతుందంటూ సరదాగా రామ్ చరణ్ గురించి చిరంజీవి వెల్లడించారు. ఏది ఏమైనా రాంచరణ్ ఎదుగుదలను చూసి చిరంజీవి ఓ తండ్రిగా ఎంతో గర్వపడుతున్నారనే విషయం మాత్రం స్పష్టంగా మనకు అర్థం అవుతుంది.