సేఫ్ లో సర్దార్ చిత్రం..ఇప్పటివరకు ఎన్ని కోట్లు లాభం అంటే..!!
1). నైజాం -2.60 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-75 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-94 లక్షలు.
4). ఈస్ట్-29 లక్షలు.
5). వెస్ట్-29లక్షలు.
6). గుంటూరు-39.5లక్షలు
7). కృష్ణ-39.5లక్షలు
8). నెల్లూరు-36 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొదటివారం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ. 4.59 కోట్ల రూపాయలను రాబట్టింది.
ఇక తెలుగు రాష్ట్రాల లో సర్దార్ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.4.59 కోట్ల రూపాయలు జరగగా ఈ చిత్రం సక్సెస్ కావాలి అంటే కచ్చితంగా రూ.4.9 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది అయితే కేవలం ఐదు రోజుల్లోనే ఈ బ్రేక్ ఈవెంట్ సాధించినట్లుగా వార్తలు వినిపి స్తున్నాయి. ఈ చిత్రం మొదటి వారం పూర్తి అయ్యేసరికి రూ.6.2 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా కొన్న బయర్లకు దాదాపుగా రూ.1.12 కోట్ల రూపాయలు లాభాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. కాంతారావు సినిమా ఎఫెక్ట్ లేకపోతే ఈ సినిమా మరింత కలెక్షన్లు రాబట్టేదని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని లాభాలను తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు..