అలీ ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేవు...!!
అలీ భార్య జుబేదా ఆనందం చూస్తే...ఆ కు టుంబం ఎంత ఖుషీగా వుందో అర్థం చేసుకోవచ్చు. అలీకి ఏ పదవి వస్తుందని చాలా కాలంగా బంధువులు, మిత్రులు అడుగు తున్నారని, ఇప్పుడా ప్రశ్నలకు, టెన్షన్‌కు సమాధా నంగా పదవి దొరికిందని ఆమె సంతో షాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా తమ జగనన్న అభిమానం అంటూ ఆమె కృతజ్ఞ తలు చెప్పారు. అలీ స్పందిస్తూ తాను ఏ పదవీ ఆశించ కుండా వైసీపీలో చేరా నన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్‌ను కలిసిన తర్వాత, తన పదవిపై త్వరలో శుభ వార్త చెబు తానన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తనకు జగన్ అప్పగించిన బాధ్యత ల్ని ఫుల్ ఫిల్ చే స్తానని అలీ అన్నారు. త్వరలో జరగ నున్న తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తు న్నట్టు అలీ చెప్ప డం విశేషం.