ఆ విషయంలో నాగార్జున .. అప్పుడు టబు .. ఇప్పుడు అనుష్క అలానే చేశాడుగా..!
ఇక పూరి జగన్నాథ్ - నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది అనుష్క శెట్టి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది . ఆమెకు ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి నాగార్జుననే కారణం అంటూ అనేక వార్తలు వస్తున్నాయి .. నాగార్జున ఇప్పటికే అనుష్కకి సంబంధించిన విషయాలు చూసుకుంటున్నట్లుగా తెలుస్తుంది .. ముఖ్యంగా అనుష్క ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోయిన్గా మారిన తర్వాత ఏ సినిమాలు చేయాలి..? ఎలాంటి సినిమాల్లో నటించకూడదు అనే విషయాలను దగ్గరుండి నాగార్జుననే ఆమె కెరియర్ను చూసుకునేవాడట. ఆ క్రమంలోని నాగార్జునతో దాదాపు 5 సినిమాల్లో కలిసి నటించడంతో వీరి మధ్య మంచి రిలేషన్ ఉందని విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది.
అలాగే మరోవైపు నాగార్జున అనుష్కకి ఓ ఫ్లాట్ ని కూడా కొని ఇచ్చాడట.. అలాగే ఒక ఖరీదైన కార్ని కూడా కొన్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా అనుష్క వాళ్ళ అన్నయ్యలకు బెంగళూరులో కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో పార్ట్నర్ గా కూడా నాగార్జున వాళ్ళని సెటిల్ చేశాడంటూ .. వారి ఫ్యామిలీకి సంబంధించి దాదాపు అందర్నీ నాగార్జున అనే సెట్ చేస్తూ అనుష్క తనను వదిలి వెళ్ళకుండా ఇలా తన కబంధహస్తాల్లో ఉండే విధంగా చూసుకుంటున్నారు అంటూ గతంలో వార్తలు కూడా వచ్చాయి. ప్రధానంగా అనుష్క కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటం వల్ల చాలా మంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రధానంగా నాగార్జునని నమ్ముకున్న టబు కూడా ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుంది . ఆమె వయస్సు 55 ఏళ్లు.. తను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. అదే కోవలో అనుష్క కూడా చేరిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క పెళ్లి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి .