సూర్య సినిమానుంచి క్రేజీ అప్డేట్.. మునుపెన్నడూ లేనివిధంగా..

murali krishna
తమిళ్ స్టార్ హీరో సూర్య కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
ఆయన లు తెలుగులోనూ మంచి విజ యలను అందుకున్నాయి. గజినీ తో తెలుగు ప్రేక్ష కులకు బాగా దగ్గర య్యాడు సూర్య. అక్కడ నుంచి ఆయన లు అన్ని తెలుగులో డబ్ అవుతూ పేక్షకులను ఆకట్టు కుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయన వరుస లు చేస్తూ పేక్షకులను మెప్పి స్తున్నారు. అయితే సూర్య నటించిన లు మొన్నటి వరకు వరుసగా ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే ఈ క్రమంలోనే అయన కోరిన సమయం లో ఓటీటీ వేదికగా ఆకాశం నీ హద్దురా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు rవచ్చాడు . ఈ మంచి విజయాన్ని అనుకున్నది

ఆ తర్వాత సూర్య నటించిన జై భీం కూడా ఓటీటీ వేదికగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది . రియల్ స్టోరీతో తెరకెక్కిన ఈ మంచి విజయాన్ని అందుకో వడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఓ సోషియో ఫాంటసీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సూర్య కెరీర్ లో డిఫరెంట్ కథతో రానుంది ఈ ఇది. సూర్యకు 42 ఇది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా భాగం విదేశా ల్లోనే చేయను న్నట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మ కంగా తెరకెక్కుతున్న ఈ ను స్టూడియో గ్రీన్ యూవీ క్రియే షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

ఈ మూవీని పది భాషల తోపాటు త్రీడీలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ లో సూర్యకు జోడీగా హాట్ బ్యూటీ దిశా పటాని నటి స్తోంది. మారి ఈ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుం టుందో చూడాలి. ఆయన లు తెలుగులోనూ మంచి విజయలను అందు కున్నాయి. గజినీ తో తెలుగు ప్రేక్ష కులకు బాగా దగ్గర య్యాడు సూర్య. అక్కడ నుంచి ఆయన లు అన్ని తెలుగులో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: