తమిళ మూవీ తో హిట్ కొట్టిన రాశి కన్నా..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినా రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రాసి కన్నా ఈ మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించిన రాశి కన్నా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా రాసి కన్నా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనక బడిపోయింది.


వరుసగా ఈ ముద్దు గుమ్మ వరల్డ్ ఫేమస్ లవర్ , థాంక్యూ ,  పక్కా కమర్షియల్ మూవీ లతో టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొంది. ఇలా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర వరుసపజాలను ఎదుర్కొంటున్న రాసి కన్నా తాజాగా సర్దార్ అనే తమిళ మూవీ లో కార్తీ సరసన హీరోయిన్ గా  నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పి ఎస్ మిత్రన్ దర్శకత్వ వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 21 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.


దానితో ఈ మూవీ కి తమిళ్ మరియు తెలుగు భాషలలో అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇలా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర వరస ఆపజాలను ఎదుర్కొంటున్న రాశి ఖన్నా తాజాగా కార్తీ హీరో గా తెరకెక్కిన సర్దార్ అనే తమిళ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. రాసి కన్నా ప్రస్తుతం తెలుగు ,  తమిళ మూవీ ల తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ పై కూడా ఫుల్ ఇంట్రె ను చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: