ఉపాసనతో తిట్లు తిన్న హీరోయిన్..!!
మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఇక బన్నీ అభిమానులకు పండగే పండగ. ఇక సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి రంగస్థలం. ఈ సినిమాలో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమంత హీరోయిన్ గా నటించారు.
ఈ సినిమా చాలా సహజంగా పల్లెటూరు వాతావరణం ఉట్టి పడేలా ఉంటుంది. దీంతో ఈ సినిమా చాలా మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా లో సమంత రామ్ చరణ్ కి కిస్ ఇస్తుంది. అయితే ఈ సీన్ నిజంగా చేయకుండా డమ్మీ గా క్రియేట్ చేద్దామని డైరెక్టర్ చెప్పారట. కానీ షాట్ రెడీ అయింది అని దర్శకుడు చెప్పగానే సమంత కిస్ ఇచ్చేసిందట. ఈ సన్నివేశం తీసేటప్పుడు డైరెక్టర్ సుకుమార్ సమంత దగ్గరకు వెళ్లి యాక్షన్ అనగానే నువ్వు చరణ్ కి డైరెక్ట్ గా లిప్ లాక్ పెట్టేయాలి అంటూ చెప్పుకొచ్చారట. ఇక ఉపాసన చరణ్ కి పెళ్లి కి ముందే చెప్పిందట. పెళ్లి తర్వాత ఇలాంటి డైరెక్ట్ లిప్ లాక్ లకు చాలా దూరంగా ఉండాలి అంటూ కండిషన్స్ పెట్టిందట.
కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఆమె మాటలుపట్టించుకోకుండా ఆ సీన్ తెరకెక్కించే టప్పుడు డైరెక్ట్ గానే సమంతతో చరణ్ కి లిప్ లాక్ పెట్టించేసాడు. ఇక ఈ విషయంలో ఉపాసన చాలా బాధ పడిందట రాంచరణ్ కూడా ఫీల్ అయ్యాడట. ఇక దీంతో చిరంజీవి కల్పించుకొని డైరెక్టర్ సుకుమార్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడట. అంతే కాదు అంత పెద్ద స్టార్ డైరెక్టర్ చేత తన కోడలు పిల్లకు సారీ కూడా చెప్పించాడట. దాంతో ఆ గొడవ అక్కడితో ముగిసింది. ఇక ఆ సీన్ జరిగినప్పటి నుండి రామ్ చరణ్ తన స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఇలాంటి సన్నివేశాలు ఏమైనా ఉంటే నాకు ముందే చెప్పాలి అంటూ డైరెక్టర్లకు ముందుగానే చరణ్ చెబుతారట.