టైట్ దుస్తులలో అందాలను ప్రదర్శిస్తున్న పూజా హెగ్డే..!!
అయితే వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ ముద్దుగుమ్మ తన హవ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు సినిమాలు చేస్తూ దూసుకుపోతాంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో కాస్త ఎక్కువగానే ఉంటోంది. తాజాగా కూడా స్లీవ్ లెస్ అందాల ప్రదర్శన చేసింది ఈ ముద్దుగుమ్మ. తన శరీరానికి అద్దినట్టు ఉన్న ఈ డ్రెస్సులు పూజ హెగ్డే అందాలు పరువాల విందు ఉన్నట్లు నేటిజెన్లు సైతం కామెంట్లు. మరొకవైపు కవ్వించి చూపులతో యువతను మత్తెక్కించేలా చేస్తున్నాయి.
పూజా హెగ్డే ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే తెలుగులో మహేష్ బాబుకు జోడిగా ఒక సినిమాలో, విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో జనగణమన సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయింది. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ,వెంకటేష్ కలిసి నటిస్తున్న ఒక చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నది. ఇక ఇవే కాకుండా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది పూజా హెగ్డే. ప్రస్తుతం పూజా హెగ్డే ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.