14 ఏళ్లకే 55 ఏళ్ళ పని మనిషి తో నటుడి ఎఫైర్....!!
ఈ నేప థ్యంలో ఇంట్లోని పని మని షి నన్ను ఓ గదిలోకి తీసుకె ళ్లింది. తర్వాత ఇద్దరం శృంగా రంలో పాల్గొన్నా ము. అలా ప్రతీరో జు ఇద్దరం కలిసి ఎంజా య్ చేసేవాళ్లం’’ అన్నారు. తన మొదటి ప్రేమ పని మనిషితోనే అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఓం పురి అక్టోబర్ 18, 1950న హర్యానాలోని హంబాలాలో జన్మించారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డారు. సినిమాల్లోకి రావటానికి ముందు ఓ కాలేజ్‌లో లైబ్రేరియన్‌గా పనిచేశారు. 1975లో వచ్చిన ‘కల్ల కల్ల బాచిత్‌కో’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 10 ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. ప్రపంచ సినిమాకు ఆయన చేసిన సేవలకు గానూ ఓం పురిని 89 వ ఆస్కార్ అవా ర్డు ప్రధా నో త్సవం సందర్భంగా ఇంగ్లీష వాళ్లు ఘనంగా సత్కరించారు.