ప్రభాస్ సలార్ సినిమా నుంచి.. ఎవరు ఊహించిన అప్డేట్..!

murali krishna
సినీ అభిమా నులు ఎంత గానో ఎదు రు చూస్తు న్న సినిమా ల్లో పాన్ ఇండి యా హీరో ప్ర భాస్ నటి స్తున్న సలార్ సిని మా కూడా ఒకటి. బాహుబ లి సినిమాల తో పాన్ ఇం డియా హీరోగా ఎంతో  మంచి గుర్తింపు తెచ్చు కున్న ప్రభా స్..ఆ సిని మాలు తర్వా త వరుస పాన్ ఇం డియా సినిమా లలో నటిస్తు న్నాడు. ఈ క్రమం లోనే తాజాగా ఆయన నటించి న సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్ష కులను మెప్పించ లేకపో యాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు కేజి ఎఫ్ సినిమాల తో స్టార్ దర్శ కుడిగా మారిన ప్ర శాంత్ నీ ల్‌తో నటిస్తు న్నా సలార్  సినిమా పైనే పడ్డింది. ఈ సిని మాలో ప్రభా స్ కు జంటగా శృతిహా సన్ నటిస్తుంది. జగప తిబాబు- పృథ్వీ రాజ్  వంటి స్టా ర్ హీరో  లు ఈ సినిమా లో నటిస్తు న్నారు. తా జాగా ఈ సిని మాకు ప్రొడ్యూ సర్‌గా ఉన్న హోం బలే ఫిల్మ్స్‌ ఈ సిని మాకు సంబం ధించిన ఓ అప్ డేట్ ఇ చ్చి నట్టు తెలు స్తుంది.సలార్ సినిమా నిర్మా తలు ఈ సిని మా లో వ చ్చే క్లైమా క్స్ ఫైట్ కోసం హా లీవుడ్‌కు చెం దిన ఓ మీడి యా సంస్థ తో మాట్లా డినట్టు తె లు స్తుంది. ఈ సినిమా లో వచ్చే క్లైమా క్స్ సన్నివే శాలు ఎంతో అద్భు తంగా ఉం టాయని కచ్చి తంగా అవి ట్రెం డ్ సెట్టర్ గా మారు తాయి అని నిర్మాణ సంస్థ చెప్పి నట్టు తెలు స్తుంది. ఇక ప్రశాంత్ నీల్ ఈ సిని మాను యాక్షన్ ఎంటర్టై నర్ గా పాన్ ఇండి యా లెవెల్ లో తెరకె క్కి స్తున్నాడు. ఈ సిని మాను వచ్చే సంవత్స రం సె ప్టెంబ ర్ 28న ప్రేక్ష కులు ముందు కు తీసు కురాను న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: