రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేయను.. ఎంత ఇస్తే అంత తీసుకుంటా: నిధి అగర్వాల్‌....!!

frame రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేయను.. ఎంత ఇస్తే అంత తీసుకుంటా: నిధి అగర్వాల్‌....!!

murali krishna
నాగ చైత న్య 'సవ్య సాచి' మూవీ తో తెలుగు ప్రేక్షకుల ను ప లకరిం చింది నిధి అగ ర్వాల్‌. ఆ తర్వా త రామ్‌ సరసన 'ఇస్మా ర్ట్‌ శంకర్ ‌'లో నటించి తెలు గులో హీరో యిన్‌గా మంచి గుర్తిం పు పొందిం ది.ప్రస్తు తం పవన్‌ కల్యాణ్‌ సరసన 'హరిహ ర వీరమ ల్లు' చిత్రంలో హీరోయి న్‌గా చేస్తోంది. మరోవై పు తమి ళంలోనూ వరుస అవకా శాలు అందు కుంటూ హీరో యిన్‌గా పుల్‌ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఓ చానల్ ‌తో ముచ్చ టించిన ఆమె ఇండ స్ట్రీపై షాకిం గ్‌ కామెం ట్స్‌ చేసింది.ఈ సంద ర్భంగా నిధి పరిశ్ర మలో హీరో యిన్లను కేవలం గ్లామ ర్‌ షో కోసమే అన్నట్టు చూస్తారం టూ ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది. ఈ మే రకు ఆమె మా ట్లాడుతూ.. 'ఇండ స్ట్రీలో రా ణించా లం టే టా లెంట్ మాత్ర మే ఉం టే సరి పోదు. అందం కూ డా ఉండాలి. కేవ లం టా లెంట్‌ చూసి అ వకా శాలు ఇ చ్చేవారు చాలా తక్కు వ మంది ఉన్నా రు. అందరు హీ రోయి న్‌ అం దంగా ఉందా? లేదా? అనే దే చూస్తా రు. ప్రస్తుతం వస్తు న్న  సినిమా ల్లో హీరో యిన్‌ పని గ్లామర్‌ షో చేయ డమే.ప్రేక్షకులు చూసేది కూడా అదే. అం దుకే నేను గ్లామర్‌ షో చేసేం దుకు వెనుకా డను. డైరెక్టర్లు  అడిగితే కాదని కూ డా చెప్పను. ఇక  పెద్ద హీరో ల సినిమా ల్లో అవ కాశం వస్తే అసలు వదు లుకోను. అలా గే రెమ్యూ నరేషన్‌ విష యం లో కూడా ఎలాం టి డి మాం డ్‌ చేయ ను. వాళ్లు ఎంత ఇస్తే అం త తీసుకుం టాను. కాకపో తే నా మినిమం పారితో షికం ఇంత అని మాత్రం చెప్తాను. ఎం దుకం టే పెద్ద హీరోతో  సినిమా చేస్తే ఆ త ర్వాత అవ కాశాలు తప్ప కుండా వస్తా యని నేను నమ్ము తాను' అని అంటూ నిధి అగ ర్వాల్‌ చెప్పు కొ చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: