"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీర్ బాబు ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ బాబు , krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.  

ఈ మూవీ లో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సుధీర్ బాబు ,  ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నట్లు ,  కొన్ని వారాల తర్వాత ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: