మరోసారి అలా రెచ్చిపోయిన విష్ణు ప్రియ..!

Pulgam Srinivas
హాట్ యాంకర్ కం నటి అయినటు వంటి విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విష్ణు ప్రియ యాంకర్ సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా అనే షో ద్వారా అదిరిపోయే క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే విష్ణు ప్రియ తాజాగా వాంటెడ్ పండుగాడు అనే మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది.
 


ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయి నప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు మంచి క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే విష్ణు ప్రియ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ,  ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తోంది.
 


అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ హాట్ బ్యూటీ బ్లాక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి తన హాట్ హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు నెటింటా వైరల్ అయ్యాయి.
 


ఇది ఎలా ఉంటే తాజాగా కూడా విష్ణు ప్రియ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది   ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: