'ఓటిటి' లోకి ఎంట్రీ ఇచ్చిన 'షంషేరా' మూవీ..!

Pulgam Srinivas
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రన్బీర్ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో అనేక మూవీ లలో హీరోగా నటించి , అలాగే బాలీవుడ్ మూవీ లతో బాక్సా ఫీస్ దగ్గర ఎన్నో విషయాలను అందు కొని ప్రస్తుతం హిందీ పరిశ్రమ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగు తున్నాడు .


ఇలా హిందీ పరిశ్రమ లో  స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న రన్బీర్ కపూర్ తాజాగా షంషేరా అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు . కొంత కాలం క్రితం మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ భారీ బడ్జెట్ సినిమా మా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది . ఇలా ప్రేక్షకులను బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా మెప్పించ లేకపోయిన ఈ మూవీ తాజాగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది .


ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ప్రస్తుతం హిందీ తో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి అందుబాటులోకి వచ్చింది . ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దామని మిస్ అయిన వారు ఉంటే అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: