దుబాయిలో బికినీలతో రెచ్చిపోయిన అషూ రెడ్డి..!!
బిగ్ బాస్ ఫేమ్ బుల్లితెర ఆర్టిస్ట్ అషూ రెడ్డి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె చేసే పలు వ్యాఖ్యలూ, ఫోటోలు కూడా ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడు కూడా సెన్సేషనల్ గా హైలెట్ అవుతూ ఉంటాయి. ఇటీవలే ఒక ప్రోగ్రాంలో ఆరియనాని నడుము మడత పై ముద్దు పెట్టి పెను సంచలనాన్ని సృష్టించింది. అయితే తన అందాన్ని చూసి తట్టుకోలేక అలా చేశానని తెలిపింది. అయితే తాజాగా మరొక హాట్ ఫోటోతో నెటిజెన్ల ముందుకు వచ్చింది అషూ రెడ్డి. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ కలర్ బికినీలో కుర్రకారులకు నిద్రలేకుండా చేస్తుంది ఈ అమ్మడు.
అషూరెడ్డి.. ఇటీవల ఒక ప్రోగ్రాంలో అరియానా తన నాభి అందాలను , నడుము అందాలను ఆవిష్కరించి తెగ సంచలనం రేపింది ..అయితే ఈ అందాలను చూసి అదుపు చేసుకోలేక అషూ రెడ్డి ముద్దు పెట్టడంతో.. అరీయానా అందాలను చూసి అషూ రెడ్డి అదుపు తప్పిందా ?అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె తడి పొడి అందాలతో కుర్రకారుల్లో మంటలు పుట్టిస్తోంది డిజైనర్ లాస్డ్ కోట్ ధరించి రెండు పీసుల మధ్యలో నడుము.. ఇన్నర్ పీస్ అంతే హైలెట్ అవుతూ మరింత అందాలను వలకబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటో బాగా వైరల్ గా మారుతుంది.