ఎన్టీఆర్ చిన్న కూతురు మరణానికి గల కారణాలు ఇవే..!!

Divya
ఒకప్పటి స్టార్ హీరో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి నాలుగవ కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి ఈ రోజున మరణించడం జరిగింది. ఆమె హటాస్మరణం మరణానికి గల కారణాలు ఏంటి అన్నది అందరిని అయోమయంలోకి వేస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో తన స్వగృహంలో ఆమెకి విశ్వాస విడిచినప్పుడు సమాచారం. ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు ఈమె నాలుగవ కుమార్తె అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఇదంతా ఇలా ఉండగా కంటమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకు గల కారణాలు మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యల కారణంగానే ఈమె ఇలా డిప్రెషన్కు గురై తన గదిలోనే ఫ్యాన్ కురేసుకొని మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇదంతా నిజం కాదనే కొంతమంది అంటున్నారు అయితే తాజాగా ఈ వార్తలపై ఆమె కూతురు దీక్షిత క్లారిటీ ఇవ్వడం జరిగింది. అనారోగ్య సమస్యల కారణంగానే తన తల్లి ఆత్మహత్య చేసుకుందని తెలియజేసింది. ఆ సమయంలో కేవలం ఇంట్లో నలుగురమే ఉన్నామని. మేం భోజనం చేసే సమయంలో భోజనం చేద్దామని అనుకుంటున్నాము మధ్యాహ్నం 12 గంటల సమయంలో మా అమ్మ గదిలో వెళ్లి తలుపు వేసుకున్నది ఎంతసేపు అయినా భోజనానికి రాకపోవడంతో తలుపులు తెరిచే ప్రయత్నం చేశామని తెలిపింది.

కానీ తలుపులు ఎంతసేపుకి తీయడం సాధ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది ఉమామహేశ్వరి ఆత్మహత్య వార్తలు నిజమేనని వార్తలను ఆమె కూతురు ఖరారు చేసింది. ఉమామహేశ్వర జీవితంలో చాలా ట్రెజరీ ఉన్నదని ఈమెకు రెండు వివాహాలు అయ్యాయని మొదటి భర్త నరేంద్ర రాజా ఒక శాడిస్టు అని ఆమెను సిగరెట్లతో కాల్చేవారని చాలా హింసించే వారిని చివరికి ఈ విషయం రామారావుకు తెలియడంతో వీరిద్దరికి విడాకులు ఇప్పించారని సమాచారం. ఇక తర్వాత కంటమనేని వారి ఇంటికి ఏమైనా కోడలుగా చేశారట మొదటి భర్త ఎంత హింసించిన కూడా ఆమె పుట్టింటి వారికి చెప్పేదికాదుట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: