చిరంజీవి తప్ప అందరూ మహా నటులే.. సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు..?

Anilkumar
ఇటీవల  భీమవరంలో మన్యం వీరుడు అల్లుడు సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ జరిగింది.ఇకపోతే ఈ విగ్రహ ఆవిష్కరణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిలవకపోవడం చాలా అవమానకరం అని చెప్పవచ్చు.అయితే ఇక అదేవిధంగా భాజపా పార్టీలతో తన పొత్తు పెట్టుకున్న పవన్ కు తప్ప మరి ఎవరికి అంతగా తెలియదు అని చెప్పవచ్చు. భాజపా పార్టీతో ఇలాంటి వ్యవహారాలు పవన్ కళ్యాణ్ కు కొత్త ఏమీ కాదు. ఇకపోతే అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నప్పటికీ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కు మాట్లాడే పరిస్థితి లేదు.అయితే ఇక ఇన్ని అవమానాలు ఎదురు అవుతున్నా వాటన్నిటిని దిగమింగుకొని ఆ పార్టీతో చిత్రమైన పొత్తు నడుపుతూనే ఉన్నారు పవన్ కళ్యాణ్.

ఇకపోతే  అది ఎంత విచిత్ర అయినా పొత్తు అంటే పవన్ దారి పవన్ దే భాజపా దారి భాజపాదే అన్న విధంగా ఉంది.కాగాభాజాపా పోటీ చేసే ఎన్నికలకు మద్దతు ఇచ్చే బాధ్యత, బరువు కూడా పవన్ కళ్యాణ్ కు లేవు.ఇక  అదేవిధంగా తెలంగాణ భాజపా పార్టీ కు బద్ధ శత్రువు అయిన టిఆర్ఎస్ తో పవన్ దోస్తీ కడతారు.పోతే  అక్కడ అదొక విచిత్రమైన ఈక్వేషన్ అని చెప్పవచ్చు.ఇక  ఇలా పవన్ చిత్రమైన దోస్తీ నడుపుతున్న సమయంలో ఆయన వెనకాల ఉన్నవాళ్లకి కోపం రావాల్సిన చోట వస్తూనే ఉంటుంది. అయితే అలాంటివారు అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటారు. అలా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. 

ఇకపోతే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. కాగా ఆ మహానుభావుడికి నాని ఇవ్వాలి అని ఒక ట్వీట్ చేయగా మరొక ట్వీట్ లో.. ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ.. అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ను చేశారు..ఇక ఆ మహానటులందరికీ ఇదే నా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు నాగబాబు. అయితే ఇక  చిరంజీవి తో పాటుగా అక్కడ మిగిలింది కేవలం మోడీ,జగన్.ఇకపోతే  నాగబాబు ట్వీట్ ని బట్టి చూస్తే జగన్, మోడీ ఇద్దరూ మహానటనతో జీవించేసి, పర్ఫామెన్స్ ఇచ్చారు అని నాగబాబు భావన...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: