ధియేటర్లకు జనం రాకపోవడం పై రాజమౌళి వ్యాఖ్యలు !

Seetha Sailaja

ప్రస్థుతం పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు అన్నింటికీ ఒకేఒక్క సమస్య. ధియేటర్లకు జనం క్రితంలా ఎలా రప్పించాలి అన్న విషయం పైనే చర్చలు దీనికోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం కనిపించక చాల సినిమాలు శుక్రువారం విడుదలై ఆదివారంనాడు కలక్షన్స్ విషయంలో ముగిసిపోయే సినిమాలుగా మారుతున్నాయి.

దీనితో రిలీజ్ అయిన 95 శాతం సినిమాలు నష్టాల బాట పడుతున్నాయి. ఈసమస్యకు పరిష్కారాలు వెతకాలని తలలు పండిన {{RelevantDataTitle}}