ప్రస్తుతం
అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను దక్కించుకుంటున్నారు.అయితే తాజాగా ఎఫ్ 3 తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా ఇప్పుడు ఆయన దర్శకత్వంలో
బాలకృష్ణ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్ బీకే 107
సినిమా ను చేస్తున్న
బాలయ్య ఆ తర్వాత
సినిమా ను
అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. అయితే నేడు
బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా ఎన్ బీ కే 108
సినిమా కు సంబంధించిన కీలక అప్డేట్స్ వస్తాయని అంతా ఆశించారు. ఇక ముఖ్యంగా టైటిల్ విషయంలో క్లారిటీ ఇవ్వడం తో పాటు టెక్నికల్ టీమ్ విషయంలో కూడా
అనిల్ ఒక స్పష్టత ఇస్తాడనే వార్తలు వచ్చాయి.
ఇకపోతే ఇప్పటి వరకు
బాలయ్య ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.ఇదిలావుంటే తాను
బాలయ్య తో
సినిమా ను చేయబోతున్నారు.ఇక గాడ్ ఆఫ్
మాస్ బాలయ్య కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సోషల్
మీడియా వేదికగా చెప్పడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో బాలయ్య 108 వ
సినిమా గురించి చాలా అప్డేట్స్ వస్తాయని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఇకపోతే అసలు ఇప్పటి వరకు
బాలయ్య 108వ సినిమాకు
నిర్మాత ఎవరు అనేది క్లారిటీ రాలేదా.. అంటూ చర్చ మొదలు అయ్యింది.అయితే నిర్మాణ సంస్థ ఎవరు అనేది క్లారిటీ రాకపోవడం వల్లే టైటిల్ ఖరారు అయినా కూడా
అనిల్ రావిపూడి ఫస్ట్ లుక్
పోస్టర్ ను లేదా కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేయలేదు అంటున్నారు.
ఇకపోతే ఈ
సినిమా ను నిర్మించేందుకు ఎవరు ముందుకు రావడం లేదా.. లేదంటే చర్చలు జరుగుతున్నాయా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.కాగా బాలయ్య మరియు
అనిల్ రావిపూడి కాంబో కు మంచి డిమాండ్ ఉంది. ఇక ఎప్పుడెప్పుడు వీరిద్దరి
సినిమా వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే...కాని ఇప్పటి వరకు
నిర్మాత ఈ సినిమాకు సెట్ కాకపోవడం కాస్త చర్చనీయాంశమే.