కూతురు తో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో రచ్చ చేస్తున్న నటి..

Satvika
వామ్మో..అని వయస్సు ను మరచి రచ్చ చెస్తున్న యాక్టర్స్ ఎందరో ఉన్నారు.. జనాలకు దగ్గర అవ్వాలని కొత్త కొత్త వాటికి అందుబాటులోకి తీసుకొని ఫోటోలను క్లిక్ మనిపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో ఇప్పుడు ఎక్కువగా నటి సురేఖ వాణి పేరు ఎక్కువగా వినిపిస్తోందితెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. చాలా సినిమాల్లో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. హీరో తల్లిగానో, లేక హీరోయిన్ తల్లిగానో నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంది..


ఈమె సినిమాల లో మాత్రం చాలా పద్ధతిగా, సాంప్రదాయంగా కనిపిస్తుంది.. అంటే అది కేవలం సినిమాలకు మాత్రమే నిజానికి బయట మాత్రం వేరే లెవెల్..తన ప్రౌడ అందాలతో ఈ అమ్మడు అని అనే కన్నా ఆంటీ అంటేనే సబబుగా ఉంటుందేమో. ఎంత అందాలతో పిచ్చెక్కించినా కానీ సురేఖ వాణి వయసు నాలుగు పదులు దాటింది కనుక ఆంటీ అనే పిలవాలేమో. ఈమె ఎద అందాలు, అందాల ఆరబోత పద్ధతులు చూస్తే మాత్రం ఆంటీ అని పిలవడం చాలా కష్టం. కూతురు సుప్రీతను మించిపోతూ తగ్గేదేలే అంటూ అందాలను ఆరబోస్తుంది.సురేఖ వాణి అంటేనే సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు పెట్టింది పేరు. కేవలం ఈమె మాత్రమే కాకుండా ఈమె కూతురు కూడా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ చేసే రచ్చను చూసుకుంటే ఎవరికైనా మతి పోవాల్సిందే..


రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తూ అందరినీ తెగ  ఆకర్షిస్తుంది.ఇప్పటివరకు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు అన్న విధంగా అందాల డోస్ ను పెంచింది.ఎవరికీ ఎవరూ తగ్గకుండా నువ్వా నేనా అంటూ పోటీపడీ మరీ నెటిజన్లకు అందాల భోజనం పెడతారు. ఇటీవల సురేఖవాణి ఇట్స్ మై బర్త్ డే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేసింది. వీటిల్లో వాణిని చూసి తట్టుకోవడం కుర్రకారుకు చాలా కష్టం అవుతుంది. ఇక స్విమ్మింగ్ పూల్ లో పొట్టి బట్టలు వేసుకుని తల్లీ కూతుళ్లు చేసిన రచ్చ వారు ఆరబోసిన అందాలను చూస్తే ఎవరికైనా సరే మతిపోవాల్సిందే. కావాలంటే వారు ఎలా అందాలను వదిలేశారో మీరు కూడా ఓ లుక్ వేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: