లాస్య :తల్లి బిడ్డ అందరికీ అంకితం అంటూ ర్యాప్ సాంగ్.. వీడియో వైరల్..!!
ఈ వీడియోని లాస్య savage mom అనే పేరుతో తన మొదటి మ్యూజిక్ వీడియో అండ్ యూట్యూబ్ లో షేర్ చేసింది.. ప్రపంచమంతా ఈ రోజు తల్లుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటే వీళ్ళేమో నాకు తలనొప్పిగా మారారు అంటూ తన భర్త పిల్లలను చూపిస్తు లాస్య తెలియజేసే డైలాగ్స్ ఈ వీడియోతో మొదలవుతుంది. ఆ తరువాత తన కూతురు హెడ్ ఫోన్స్ లో పాటలు వినడం చూశాను తను కూడా అలానే చేస్తుంది.
ఇక అటు తర్వాత ఇవేం పాటలే అంటూ తన కూతుర్ని ఖండిస్తూ ఉన్నప్పుడు ఇది ర్యాప్ సాంగ్స్ నీకేం తెలియదు అంటూ తన తల్లికి చెప్పడంతో లాస్య ర్యాప్ సాంగును అందుకుంటుంది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో తనకు A టు Z అన్ని లెటర్స్ సాంగు పాడి వినిపించింది. ఏజ్ బారు అనుకోవద్దు నేను యూత్ న్యూ ఏజ్ మామ్ నేను ర్యాప్ తో సూపర్ గా పాడావు మమ్మీ అంటూ తెలియజేసింది లాస్య. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది.