శేఖర్ కమ్ముల:ఆ స్టార్ హీరో తో లిడర్-2..?

Divya
డైరెక్టర్ శేఖర్ కమ్ముల యువతను ఎలా ఫాలో అవ్వాలో బాగా తెలుసు. తను ఎక్కువగా యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథలు ఎంచుకుంటూ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయన కథలలో ఎక్కువగా కుటుంబ నేపథ్యాలు, బలమైన బంధాలు, ఎమోషన్స్ వంటి ఉండనే ఉంటాయి. అందువల్లే ఆయన సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక గత సంవత్సరం విడుదలైన లవ్ స్టోరీ సినిమా కూడా యువతను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల కాస్త రూటు మార్చినట్లు గా కనిపిస్తున్నది.

శేఖర్ కమల్ కు తనకు నచ్చిన ప్రేమకథలను కాకుండా ఒక విభిన్నమైన కథతో మరొక వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. హీరో ధనుష్ తో ఒక విభిన్నమైన కథతో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో పాటు తమిళంలో కూడా విడుదల చేయడం జరుగుతోంది. తెలుగు హీరోల నుంచి కాకుండా ఇతర హీరోలతో కలిసి చేస్తున్న సినిమా ఇది. మొదటిసారి తమిళంలో కూడా సినిమాలు చేస్తున్న సినిమా ఇదే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పైనే తన దృష్టి మొత్తం పెట్టాడు శేఖర్ కమ్ముల. అయితే ఈ చిత్రం తర్వాత కూడ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదని వార్త వినిపిస్తోంది..

ధనుస్  సినిమా అయిపోయిన వెంటనే తెలుగులో ఏ హీరోతో కూడా సినిమా చేస్తానన్న విషయాన్ని తెలియజేయలేదు. తన తదుపరి చిత్రాన్ని కూడా తమిళ హీరో తోనే చేయబోతున్నట్లు గా సమాచారం. ఇక ఆ హీరో ఎవరో కాదు సూర్య. ఎంతో కాలంగా సూర్యతో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారట అందుకు తగిన కోసం వెయిట్ చేయగా.. సూర్యాకు ఒక కథను శేఖర్ కమ్ముల వినిపించటం జరిగిందట. ఇక ఆ స్టోరీ బాగా నచ్చడంతో ఏ సిరి వాడు కూడా తెలుగులో చెవి లోపల విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో ఈ సినిమాకు లీడర్ -2 అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: