ఎన్టీఆర్ రిజెక్ట్ చేసాడు.. చరణ్ హిట్ కొట్టాడు..?

Anilkumar
సినిమా  ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు ఒక హీరోకి తమ కథను వినిపిస్తారు. అయితే ఒకవేళ  వారికి కథ నచ్చకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది.ఇదిలావుండగా ఇక  అదే సినిమా కథలో కొన్ని మార్పులు చేసి వేరొక హీరోలకు వినిపించి వారు ఒప్పుకొని సూపర్హిట్ విజయాలను అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.ఇకపోతే ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ వదులుకున్న ఒక సినిమాను రామ్ చరణ్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే  ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం....ఇక దర్శకుడు ఒక సినిమా కథను ఎన్టీఆర్ కి వినిపించడం జరిగింది.


 ఆ సినిమా కథ ఎన్టీఆర్ కు నచ్చక పోవడంతో ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ కథను రామ్ చరణ్ కి వినిపిస్తే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమాలో నటించి సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఇకపోతే ఆ సినిమా ఏదో కాదు మనందరికీ బాగా నచ్చే ఎవడు సినిమా .ఈ సినిమాని  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కింది.అయితే ఈ సినిమాలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి నటించడం గమనార్హం.అంతేకాకుండా  ఈ సినిమా కథను రాసింది మాత్రం వక్కంతం వంశీ. ఇకపోతే వంశీ కథను సిద్ధం చేసేటప్పుడు ముందుగా ఎన్టీఆర్ ను ఊహించుకుని కథ వ్రాయడం జరిగింది.అయితే  ఈ క్రమంలోనే ఈ సినిమా కథను ఎన్టీఆర్ అలాగే ఆయన అన్న కళ్యాణ్ రామ్ కు వినిపించాడంట. ఇక ఇద్దరు కూడా కథ నచ్చక పోవడంతో రిజెక్ట్ చేయడం జరిగింది.


అయితే అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా కథ రామ్ చరణ్ దగ్గరకు చేరింది. ఇకపోతే ఈ సినిమా కథ నచ్చడంతో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అంతేకాదు రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం గమనార్హం. అయితే ఇక ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలావుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. అయితే ఈ సినిమా విడుదలై కలెక్షన్ల విషయంలో బాహుబలి 2 రికార్డులను కూడా బ్రేక్ చేయడం గమనార్హం.అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం సక్సెస్ తో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: