వామ్మో ఏంటిది.. మిడిల్ ఫింగర్ చూపిస్తూ.. దీపిక ఫైర్?

praveen
బాలీవుడ్ హాట్ బ్యూటి దీపిక పదుకునే కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక దాదాపు దశాబ్ద కాలానికి పైగానే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు సిద్ధమవుతోంది ఈ స్టార్ హీరోయిన్. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఇస్తూనే ఉంటుంది దీపికా పదుకొనే. తన సినిమా అప్డేట్లను  ఎప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది ఈ సొగసరి.

 ఇకపోతే ఇటీవల దీపికా పదుకొనే కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఫోటోలు చూసి కొంతమంది అభిమానులు షాక్ లో  మునిగిపోయారు. ఇక తనపై ఎవరైనా విమర్శలు చేస్తే ఘాటుగా స్పందించే దీపికాపదుకునే ఇక తన పర్సనల్ ఫోటోలు లీక్ అవ్వడంపై కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. ఫోటోలు లీక్ అయిన తర్వాత రోజు షూటింగ్ స్పాట్కి వచ్చిన దీపికా పదుకొనే మీడియా పై ఫైర్ అయ్యింది. ఏకంగా మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇలా దీపికా పదుకొనే మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఉన్న ఒక ఫోటో వైరల్ గా మారిపోయింది.

 అయితే దీపికా పదుకొనే ఇలా చేయడంపై అటు మీడియా మాత్రం ఫైర్ అవుతుంది. సినీ సెలబ్రిటీల ఫోటోలు లీక్ అవ్వడం కామన్ అని కానీ దీపికా పదుకొనే ఇలా చేయడం మాత్రం సరైనది కాదు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు  కాగా ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న పఠాన్ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ స్పెయిన్లో జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే దీపికా పదుకొనే బికినీ షూట్ లో పాల్గొనగా ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. గతంలో షారుఖ్ ఖాన్ ఫోటోలు కూడా లీక్ అయిన విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: