బికినీ టాప్ తో మంట పుట్టిస్తున్న దీపిక!

Purushottham Vinay
డిజైనర్ దుస్తుల్లోన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక మంటలు తప్పనసరిగా మారిపోతుంటాయి. తాజాగా పెళ్లైన ఈ హాట్ బ్యూటీ మరోసారి బికినీలో కాకలు పుట్టిస్తోన్న హాట్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ ప్రింటెడ్ బికినీ టాప్ లో..ర్యాప్-అరౌంట్ స్కర్ట్ తో కుర్రాళ్ల హృదయాల్ని తొలిచేస్తుంది దీపిక.స్విమ్మింగ్ అయ్యాక బయటకు వస్తోన్న సమయంలో ఇలా టోన్డ్ బాడీ లుక్ లో కెమారాకి చిక్కింది. నియాన్ పసుపు హాల్టర్ నెక్ బికినీ వేసుకోని బోల్డ్ అటెంప్ట్ తో సలపరం పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపిక అభిమానుల ఆస్వాదన రేంజ్ గురించి అయితే అసలు మాటల్లో చెప్పలేం. తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఇక ఇంతకీ ఈ ఫోటో స్పాట్ ఎక్కడ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.ప్రస్తుతం షారుక్ ఖాన్ ఇంకా జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'పఠాన్' షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది.


ఇటీవలే దీపిక పదుకొణే కూడా ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లింది. ఆమె కోసం అక్కడ సకల సౌర్యాలాతో కూడిన ఇంటిని కూడా సిద్దం చేసారు.ఇక అక్కడే స్విమ్మింగ్ పూల్ ఇతర అన్ని రకాల వసతులు ఉన్నాయి. అదే స్విమ్మింగ్ పూల్ లో ఈ బ్యూటీ ఇలా జలాకాలాడిన తరువాత కెమెరాకి చిక్కినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఇదే స్పాట్ నుంచి షారుక్ కి చెందిన కొన్ని ఫోటోలు కూడా ఇటీవల నెట్టింట లీకై వైరల్ గా బాగా మారిన సంగతి తెలిసిందే.ఇక దీపికా పదుకొణే 'ప్రాజెక్ట్ -కె' సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన ఈమె నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికతో పాటు అమితాబచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక నటించడానికి భారీగా పారితోషికం కూడా ఇచ్చారు. పాన్ ఇండియా కేటగిరిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: