కీయారా అద్వానీ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, హాట్ బ్యూటీ కియారా అద్వానీ మొదట బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన ధోని అన్ టోల్డ్ స్టోరీ మూవీ తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది, ఆ సినిమా తర్వాత కీయారా అద్వానీ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని ఈ హాట్ బ్యూటీ దక్కించుకుంది, అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది, ఆ తర్వాత కియారా అద్వానీ మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది.
అందులో భాగంగా ప్రస్తుతం ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాల్లో కియారా అద్వానీ నటిస్తోంది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది, ఇది ఇలా ఉంటే కియారా అద్వానీ సినిమాలలో తన స్కిన్ షో కు ఏమాత్రం వెనకడుగు వేయదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే కియారా అద్వానీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు, హాట్ బ్యూటీ కియారా అద్వానీ తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో కీయారా అద్వానీ యెల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని కీయారా అద్వానీ తన హాట్ ఎద అందాలు, తాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్ కి కీయారా అద్వానీ స్టిల్స్ ఇచ్చింది, కియారా అద్వాని కి సంబంధించిన హాట్ పిక్స్ చూసిన కొంత మంది నెటిజన్లు గార్జియస్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.