హాట్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అనసూయ ఈ టీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. జబర్దస్త్ టీవీ షో ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది, సోగ్గాడే చిన్నినాయన సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన అనసూయ ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలను పొందింది.
ఇది ఇలా ఉంటే అనసూయ సినిమాలలో పాజిటివ్, నెగటివ్ రోల్స్ లోను నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనేక టీవీ షో లకు యాంకర్ వ్యవహరిస్తూన్న అనసూయ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇలా టీవీ షో లతో సినిమాలతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే, ఇది ఇలా ఉంటే మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ వేసిన సెటైరికల్ పోస్ట్ నానా హంగామాను క్రియేట్ చేసిన ఈ విషయం మనందరికీ తెలిసిందే. అనసూయ మార్చి 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ విపరీతమైన ట్రోలింగ్ కు గురైంది, తాజాగా అనసూయ అతను పోస్ట్ చేసిన పోస్టులకు పాజిటివ్ గా వచ్చిన కామెంట్ లను షేర్ చేస్తూ వచ్చింది. అనసూయ పేరు మీద సోషల్ మీడియాలో అనేక అకౌంట్లు ఉన్నాయి, ఈ అకౌంట్ లో చాలా శాతం అనసూయకు పాజిటివ్ గా ఉంటూ యాక్టివ్ గా ఉండేవి కూడా చాలా సంఖ్యలో ఉన్నాయి. తాజాగా ఆ అకౌంట్లో పై అనసూయ ప్రేమను గుర్తించింది, మీరు ఎప్పుడూ కూడా నా గురించి తప్పుడు సమాచారం ఇవ్వలేదు, ఇంకోలా చెప్పాలంటే మీరు నా ఆర్మీ, మీ వల్ల నేను స్ట్రాంగ్ గా నిలబడుతున్నను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.