ఐటెం గాళ్ గా రష్మిక.. ఆ స్టార్ హీరో సినిమాలో..?

Anilkumar
నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు మన రష్మీక మందనని.అయితే ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.ఇకపోతే తాజాగా పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.అయితే  ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.ప్రస్తుతం  ఇప్పుడు మరొక క్రేజీ ఆఫర్ అందుకోనుందని సమాచారం.. ఇక ఈ రోజుల్లో ఐటెం సాంగ్ కోసం అని ప్రత్యేకంగా ఎవ్వరు లేరు...కాగా  స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్ లలో ఆడిపాడుతున్నారు..


అయితే  ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్ లు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో చిందేశారు. ఇకపోతే ఇక ఇప్పుడు ఈ గ్లామర్ బ్యూటీ రష్మిక వంతు వచ్చింది. అయితే ఈమెకు కూడా స్పెషల్ సాంగ్ లో నర్తించే అవకాశం వచ్చిందట. ఇకపోతే సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న యానిమల్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట..అయితే ఈ సాంగ్ కోసం రష్మిక మందన్న అయితే బాగుటుంది అని డైరెక్టర్ అనుకుంటున్నారట.. ఇకపోతే త్వరలోనే ఈ విషయంపై ఆమెను సంప్రదించేందుకు రెడీ అవుతున్నారట. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు.


ఇక  ఈయన కోసం అయినా రష్మిక ఒప్పుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.అయితే  చూడాలి  మరి రష్మిక స్పెషల్ సాంగ్ లో ఆడిపాడుతుందో లేదో.. ఇకపోతే  ఈమె ఇటీవలే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే ఈ సినిమా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పుడు రష్మిక చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.ఇదిలావుండగా  పుష్ప 2 తో పాటు బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది ఈమె.అందులో పుష్ప 2 షూటింగ్ ఈ నెల చివర్లో మొదలు కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: