కాజల్ ను సపోర్ట్ చేసిన సమంత.. మరో పోస్ట్ వైరల్..

Satvika
ఆడవాళ్లు తమ జీవితంలో అరుదైన ఘట్టం తల్లి అయినప్పుడు దక్కుతుంది. అందుకే ఎంత కష్టమైన బిడ్డకు జన్మను ఇవ్వడానికి సిద్ద పడుతుంది. ఇకపోతే అప్పుడు ఆమె శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి.అయినా వాటిని కూడా లెక్క చెయ్యకుండా మరో జీవికి ప్రాణం పొస్తుంది. అందుకే ఆమెకు ప్రత్యేక స్థానం వుంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలో వాళ్ళకు మాత్రం అలా కాదు అందం ముఖ్యం అందుకే చాలా మంది పిల్లలు కనడానికి సమయం తీసుకుంటారు. లేదా సరొగసి ద్వారా పిల్లలను కంటారు.


ఇది ఇలా ఉండగా చందమామ కాజల్ తల్లి కాబోతున్న విషయం అందరికి తెలిసిందే.. గత కొద్ది రోజులుగా ఈ విషయానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ వస్తుంది.గర్భం సమయంలో శరీరం లో అనేక మార్పులు రావడం సహజం. బిడ్డ ఎదుగుదల పెరిగే కొద్దీ లావు అవ్వడం లేదా శరీరం లో అక్కడక్కడా ఉబ్బినట్లు మారుతుంది. బిడ్డను కన్నకా కూడా అలాంటి మార్పులు వస్తున్నాయి. మళ్ళీ మనం ముందు లాగా మారలంటే చాలా సమయం పడుతుంది.


అయితే కాజల్ గర్భం పై కొందరు నెటిజన్లు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.. ఆ విషయం పై అమ్మడు గట్టిగా సమాధనం చెప్పింది. నా అందం కన్నా ముందు నా బిడ్డ ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం.. మీరు ఎన్ని చెప్పిన నేను పట్టించూ కొను అని కాజల్ అంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం పై తాజాగా సమంత స్పందించింది. తల్లి అవ్వడం ఒక వరం అలాంటిది ఇలా అనడం భావ్యమ్ కాదు అంటూ మండి పడింది. ఈ విషయం పైరాశి ఖన్నా, సమంత, మంచు లక్ష్మి కామెంట్స్ చేశారు.. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: