ఒక రేంజిలో అందాలను ఆరబోస్తున్న హీరోయిన్ చెల్లెలు..

Purushottham Vinay
రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ ఇప్పుడు తన చెల్లి అయిన ఐషా శర్మ ను ప్రమోట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా తనకు పరిచయం ఉన్న ఫిల్మ్ మేకర్స్ కు ఈ హాట్ బ్యూటీ రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా సమాచారం అనేది తెలుస్తోంది.ఇక ఐషా శర్మ ఏదో తన అక్క ను ఫాలో అవ్వడానికి ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. వరుసగా సినిమాల్లో నటిస్తూ మంచి స్టార్ హీరోయిన్ గా మారిపోయేందుకు ఈమె కూడా చాలా రకాలుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతోనే సోషల్ మీడియా ద్వారా రచ్చ రచ్చ చేస్తూ హాట్ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూ ఉంది ఈ హాట్ బ్యూటీ .ఇక రెగ్యులర్ గా ఇన్ స్టా లో ఈ హాట్ బ్యూటీ షేర్ చేస్తున్న ఫొటోలు ఇంకా అలాగే వీడియోలు ఈ అమ్మడి హాట్ నెస్ ను చూపిస్తూనే ఉన్నాయి. నెట్టింట ఈ హాట్ బ్యూటీ ఫొటోల హడావుడి బాగానే కనిపిస్తూనే ఉంది.


ఇక ఈ అమ్మడి అందాల ప్రదర్శణతో దక్కించుకుంటున్న స్టార్ డమ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకునేలా చేస్తుంది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ హాట్ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో మరో లెవల్ అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంతగా హాట్ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తే జనాలు ముఖ్యంగా కుర్ర కారు అసలు తట్టుకోలేక ఏమై పోవాలి అంటూ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇక అందాల ప్రదర్శణ కు ఒక హద్దు అనేది ఉండాలి.. ఇక క్లీ వేజ్ షో ను మరీ ఇంతగా అసలు ఎక్స్ పోజ్ చేస్తే అది గ్లామర్ షో కాదు స్కిన్ షో కాదు బోల్డ్ షో అవుతుందని కొంతమంది నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఈమె అందాలను ఎంతగానో ఆస్వాదిస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇలాగే ముందు ముందు కూడా ఇలానే బాగా అందాల విందు చేయాలి.. మేము మీ అందాలకు బాగా ఫిదా అవ్వాలంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఆమె అందాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: