నటసింహం నందమూరి
బాలకృష్ణ ఇటీవల చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ షో 'ఆహా'లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది.
బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలా మంది స్టార్ హీరోలు రావడం జరిగింది. అయితే ఈసారి మహేష్ బాబు ముఖ్య అతిథిగా రానున్నాడు. అయితే ఇప్పటికీ ఈ
ఎపిసోడ్ ను షూట్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం ఈ షోకి ఇదే ఆఖరి
ఎపిసోడ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై ఆహా సంస్థ కూడా అది నిజమే అని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే
ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది అయితే
ఎపిసోడ్ లో మహేష్ బాబు తన మనసు విప్పి
బాలయ్య తో మాట్లాడట.
అయితే తాజాగా మహేష్ బాబు బసవతారకం
క్యాన్సర్ ఫౌండేషన్ కి కొంత మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆయన ఆఎపిసోడ్ లో
బాలయ్య మాట్లాడుతూ మహేష్ బాబుని ప్రశంసించినట్లుగా సమాచారం. అయితే
బాలయ్య మరియు మహేష్ బాబు ఇద్దరూ కలిసి తన సేవా కార్యక్రమాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నట్లు గా తెలుస్తోంది. మహేష్ బాబు తెలుగు రాష్ట్రాల్లోని రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. అవే బుర్రిపాలెం, మరియు సిద్దాపురం... ఇతను తీసుకునే ఈ రెండు గ్రామాలకు ఎలాంటి సేవలు అందిస్తున్నాడు అనే విషయాలు
బాలయ్య మరియు మహేష్ బాబు ఇద్దరూ కలిసి ఆ షోలో చర్చించినట్లుగా తెలుస్తోంది.అయితే తన సంపాదనలో నుంచి 30% వరకు వృద్ధాశ్రమాలు, పిల్లల ఆరోగ్య సంబంధిత 'NGO'లకు విరాళంగా ఇస్తానని మహేష్ బాబు ఆ సోలో బాలయ్యతో చెప్పాడు.
అయితే షో లో వారిద్దరు మాట్లాడుతున్నంత సేపు ఇరువురు హీరోల అభిమానులకు చాలా ఆనందాన్ని ఎక్కడ చేసేలా ఉంటుందట. వెండితెరపై ఎంతోకాలంగా టాప్ హీరోగా రాణిస్తున్న వీరిద్దరూ ఒక విషయంలో కలిసి ఇద్దరూ తమ మనసులోని మాటలను పంచుకొని.... వారి ఎమోషన్స్ ని అందరితో షేర్ చేసుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ
ఎపిసోడ్ రిలీజ్ అయి ఆహా కి మంచి వ్యూస్ వస్తాయని అందరూ అనుకుంటున్నారు. ఇక ఏదేమైనా మన
బాలయ్య ఎప్పుడూ కోపం గానే కనిపిస్తాడు కానీ ఇంత ప్రశాంతంగా స్టార్
హీరో మహేష్ బాబు తో కలిసి ఈ షో చేయడం అనేది ఇప్పుడు తన అభిమానులని ఎంతో ఆనందపరుస్తోంది. మొత్తానికి
బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఈ షో మంచి
సక్సెస్ ని అందుకుంది...!!