
MCA మూవీ..@4 ఏళ్లు.. ఎన్ని కోట్లు లాభమంటే..!
ఇక అందుచేతనే ఈ సినిమా కి మొదటి రోజు మంచి టాక్ వినిపించినప్పటికీ.. ప్రేక్షకులు సినిమా థియేటర్ల వైపు ఎక్కువగా అడుగు వేశారు. దాంతో భారీ కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. ఈ సినిమా విడుదలై ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయితే ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టింది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
1). నైజాం-14.22 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-5.25 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-4.10 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.45 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.81 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-2.26 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-2.11 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-1.8 కోట్ల రూపాయలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..33.28 కోట్ల రూ పాయలను కొల్లగొట్టింది.
9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-6.56 కోట్ల రూపాయలు.
10). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..39.84 కోట్ల రూ పాయలను కొల్లగొట్టింది.
M c a మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..29.23 కోట్ల బిజినెస్ జరగగా.. ఈ సినిమా ముగిసేసరికి 39.84 కోట్ల రూపాయలకు రాబట్టింది. దీంతో ఒక్కసారిగా బయ్యర్లకు..10.61 కోట్ల రూపాయలను లాభం తెచ్చిపెట్టింది. నాని ఈ సినిమాతో మంచి కలెక్షన్లను రాబట్టాయి గమనార్హం. ఇక ఆ తర్వాత నాని ఏ సినిమాలో నటించిన అంతగా ఆకట్టుకోలేదు.