కార్తీక దీపం.. ఇది పేరు కాదు బ్రాండ్..
స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ ఇది.సినిమా
కన్నా ఎక్కువగా పాపులర్ అవుతుంది.. సాయంత్రం 7.30 గంటలకు వస్తున్న డైలీ సీరియల్ ఇది. సంతోషంగా సాగిపోతున్న
కార్తీక్,
దీప ల జీవితంలో కి ఇప్పుడు అనుకొని సంఘటనలు ఎదురవుతున్నాయి.
కార్తీక్ చేసిన ఒక తప్పు వల్ల అందరూ రోడ్డున పడ్డారు. తినడానికి తిండి కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని జీవితం గడుపు తున్నారు.. అప్పుడు మోనిత వల్ల, ఇప్పుడు రుద్రాని వల్ల కొత్త కష్టాలను పేస్ చేస్తున్నారు.
నిన్న జరిగిన
ఎపిసోడ్ లో
దీప సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అవుతుంది. పిల్లలు కనిపించరు. కాసేపు ఇద్దరు కలిసి వెతుకుతున్నారు. అంతలోనే పిల్లలు కనిపిస్తారు. దాంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే
కార్తీక్ పని కోసం వెతుకుతూనే ఉంటారు.
దీప మాత్రం ఇంటి పోషణ కోసం కష్ట పడుతూ వుంది. అయితే తను
కార్తీక్ అని పిలవడానికి కాస్త ఇబ్బంది పడుతుంది.. పుష్ప సినిమాలొని సామి అని ఎవరో అంటే అది ఫిక్స్ అవుతుంది.కార్తీక్ చిన్న నవ్వు నవ్వుతారు. అయితే
దీప మాత్రం బంగారం ను తాకట్టు పెట్టాలని ఆలొచిస్తుంది.
మొత్తానికి
దీప ఒక చోట తాకట్టు పెడుతోంది.. అక్కడకు వెళ్ళిన
దీప షాక్ కు గురవుథుంది. అక్కడ వుండే వ్యక్తి రుద్రానికి
ఫోన్ చెప్తాడు. కట్ చేస్తె.. దీపకు అతను చైన్ తాకట్టు పెట్టుకొని డబ్బులను ఇస్తాడు. ఇక మోనిత తన బిడ్డ కోసం ప్రయథ్నాలు చేస్తుంది. ఇది ఇలా ఉండగా.. ఈ సీరియల్ ఎండింగ్ అదిరిపోయే సీన్స్ ఉంటాయని సినీ వర్గాల్లొ టాక్ వినిపిస్తుంది.. మోనిత కొడుకు చిన్నగా
కార్తీక్ దగ్గరకు వస్తాడు.అందరూ కలిసి పోతారు...తన కొడుకే మోనిత కు శత్రువు గా మారతాడు.. అందరూ సంతోషంగా హాయిగా ఉంటారు. పెళ్ళి మాత్రం కాదని తెలుస్తుంది. అలా చివరికి వంటలక్క సీరియల్ కథ కంచికి చేరుతుంది..