మరోసారి హాట్ అందాలతో కనువిందు చేస్తున్న రాశి కన్నా..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ రాశి కన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది,  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ నటన కు, అంద చందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కింది, ఇలా మొదటి సినిమా తోనే తెలుగు నాట మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కూడా రాశి కన్నా థాంక్యూ,  పక్కా కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది, రాశి కన్నా సినిమా లపై మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది.
 

ఇలా సినిమా లతో, వెబ్ సిరీస్ ల తో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది.  ఇలా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా అనేక విషయాలను పంచుకునే ఈ ముద్దు గుమ్మ అప్పు డప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజా గా కూడా ఈ హాట్ బ్యూటీ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ రాశి కన్నా వైట్ షర్ట్ ను ధరించే తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం రాశి కన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: