ఈయన భార్య మనం రోజూ సీరియల్ లో చూసే పెద్ద నటి అనే విషయం మీకు తెలుసా..?
"ఛత్రపతి".. ఈ సినిమాని ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపించేలా తెరకెక్కించాడు రాజమౌళి. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి సీన్ ని ఇంట్రెస్టింగా తీర్చిదిద్దాడు జక్కన్న . అప్పటి వరకు ప్రభాస్ తీసిన సినిమాలు అన్నీ ఒక్క ఎత్తు అయితే ఈ ఛత్రపతి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్, ఫాలోయింగ్, రెమ్యూనరేషన్ అన్నీ వేరే లేవల్ అని చెప్పాలి. పక్కాగా చెప్పాలి అంటే ఈ సినిమానే ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పింది . యాక్టింగ్ పరంగా చూసిన, ఎక్స్ ప్రేషన్స్ చూసినా ఈ సినిమాలో ప్రభాస్ ఇరగదీసాడు అంటారు అభిమానులు. ఛత్రపతి సినిమా ప్రభాస్ జీవితంలో ఎంత ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లి..ఇప్పుడు పాన్ ఇండియా హీరో సినిమాలు చేస్తూ మిగతా ఏ హీరో కూడా టచ్ చేయలేనంత దూరంలో ఉన్నాడు.
ఈ సినిమా ద్వారా ప్రభాస్ మాత్రమే కాదు మిగత క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో సూరీడు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ భశ్వంత్ వంశీ, సూరీడు తల్లిగా నటించిన అనితా చౌదరి. ఇక ప్రభాస్ ఫ్రెండ్స్ గా నటించిన అజయ్, చంద్రశేఖర్ కి కూడా ఈ సినిమా తరువాత మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా చంద్రశేఖర్ కు ఈ సినిమా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. అందుకే ఆయన ఈ సినిమా తరువాత ఆయన పేరుని ఛత్రపతి చంద్రశేఖర్ గా మార్చుకున్నారట. ఈయన ఎన్నో సీరియల్స్ కూడా నటించారు. తన అద్భుతమైన నటనను గుర్తించిన డైరెక్టర్స్ సినిమాల్లో అవకాశాలు ఇవ్వడంతో సీరియల్స్ ను వదిలేసి పూర్తిగా సినిమాల వైపు వచ్చేసాడు.