వరుసగా మూడు సంవత్సరాలు నంది అవార్డు గెలుచుకున్న సిరివెన్నెల..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది గొప్ప గేయ రచయితలు ఉన్నారు. అలాంటి గొప్ప తెలుగు గేయ రచయిత లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో గొప్ప గొప్ప పాట లను రాసిన  సిరివెన్నెల సీతారామశాస్త్రి కి ఎన్నో గొప్ప గొప్ప పురస్కారా లను కూడా అందు కున్నారు.  అలాగే తెలుగు సిని పరిశ్రమ లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న అవార్డు లలో నంది అవార్డు. అలాంటి నంది అవార్డు లను కూడా ఎన్నో సిరివెన్నెల సీతారామశాస్త్రి అందుకున్నాడు.

అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి 1986,  1987, 1988 సంవత్సరా లలో వరుసగా మూడు సార్లు నంది అవార్డులు గెలుచుకున్నారు. అది ఏ సినిమా లకో తెలుసుకుందాం.

సిరివెన్నెల సీతారామశాస్త్రి 1986 వ సంవత్సరం సిరివెన్నెల సినిమాకు గాను నంది అవార్డు ను తీసుకున్నాడు. ఈ సినిమాకు కె విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు.
ఆ తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి 1987 వ సంవత్సరం శృతిలయలు అనే సినిమాకు గారు నంది అవార్డు ను తీసుకున్నాడు. ఈ సినిమాకు కె వి మహదేవన్ సంగీ తం సమకూర్చాడు. ఈ సినిమాకు కే విశ్వనాధ్ దర్శకత్వం వహించాడు.
ఆ తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి 1988 వ సంవత్సరం స్వర్ణ కమలం సినిమాకు నంది అవార్డు ను తీసుకున్నాడు. ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాబ్లో వెంకటేష్, భానుప్రియ లు హీరో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా కు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు.  ఇలా సీతారామశాస్త్రి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న నంది అవార్డు లను వరుసగా మూడు సార్లు గెలుచుకున్నాడు. ఇలా ఈ మూడు సార్లు మాత్రమే కాకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరి కొన్ని సార్లు కూడా నంది అవా ర్డు లను గెలుచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: