స్టార్స్ హీరోల మల్టీ స్టార్ సినిమా ఆగిపోవడం కారణం తెలిపిన రవిబాబు..?
ఒక హీరోతో అనుకున్న సినిమాలు మరొక హీరోలు చేయడం అవి సూపర్ హిట్ కావడం ఈ పద్ధతి ఆనాటి కాలం నుంచే జరుగుతుంది. కొంతమంది ఆ సినిమా కథ నచ్చక కు లేదంటే డేట్లు అడ్జస్ట్ కాకు ఆ ప్రాజెక్టులను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా వదులుకున్న సినిమాలు ఎంతోమంది హీరోలు హిట్టు కొట్టడం మనం చూశాము.
టాలీవుడ్లో మంచి దర్శకుడిగా పేరు పొందిన రవిబాబు ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూపిస్తూ ఉంటాడు.ఈ మధ్య కాలంలో ఈయన సరైన సినిమా హిట్ లేక క్రేజ్ కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు.ఇక ఇదే సమయంలో ఒక ఇంటర్వ్యూ ఛానల్కు తెలిపిన ప్రకారం.. 2005లో తరుణ్ ఆర్తి అగర్వాల్ తో ఒక సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాని సోగ్గాడు. ఈ సినిమా మా అంతగా ఆకట్టుకోలేకపోయింది ప్రేక్షకులను.
ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలను తెలియజేస్తూ. ముందుగా ఈ సినిమాని మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన చాలా అనుకున్నాడట. హీరో తరుణ్ తో పాటు హీరో ఉదయ్ కిరణ్ కూడా ఈ సినిమాలో సెలెక్ట్ చేయడం జరిగిందట రవిబాబు. కానీ మొదటి సినిమా చేస్తానని చెప్పి ఉదయ్ కిరణ్.. అనుకోకుండా తప్పుకోవడంతో తను ఒక్క సారిగా షాక్ కు గురయ్యానని తెలియజేశాడు.
కథ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ సినిమా నుంచి ఉదయ్ కిరణ్ వైదొలగడంతో తను చాలా కోపడ్డానని తెలియజేశాడు. ఇక దాంతో ఆ సినిమాలు వేరొక కృష్ణుని తీసుకొని సినిమా తీశానని తెలియజేశాడు. నేను చేసిన తప్పు అదేనని తెలియజేశాడు. అలాంటి తప్పు తిరిగి చేయండి అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్రలో బాలీవుడ్ నటుడు జూకల్ హంసరాజ్ చేయడం వల్ల ఇ సినిమా ప్రేక్షకులకు ఆకట్టుకోలేక పోయిందని తెలియజేశాడు.