రష్మీ గురించి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎమోషనల్ అయ్యి..!

Divya
తెలుగులో బుల్లితెరపై ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ లో యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది రష్మి. ఇక తనకు వచ్చీరాని తెలుగు మాటలతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది యాంకర్ రష్మి. ఇక ఈమె గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఇక రష్మీ మొదటిసారిగా ఉదయ్ కిరణ్ నటించిన హోలీ సినిమా ద్వారా ఒక చిన్న పాత్ర నుంచి తన కెరీర్ను ప్రారంభించింది.

ఆ తర్వాత హీరోయిన్ గా ఈమె ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఆశించిన ఫలితం దక్కలేదు. కానీ ఈ టీవీలో ప్రసారమయ్యే ఎక్స్ట్రాజబర్దస్త్ ఈ షో నుంచి బాగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఈ అమ్మడికి టీవీ షో ద్వారానే తన లైఫ్ ఒక్కసారిగా టర్నింగ్ పాయింట్ అయింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, కొన్ని సంచలన వాక్యాలు తెలియజేసింది రష్మీ గురించి.
అదేమిటంటే యాంకర్ రష్మి చాలా చిన్నవయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది, అంతేకాకుండా తనది చిన్న పిల్లల మనస్తత్వం అని అందుచేతనే తను ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుందని తెలియజేసింది. అంతే కాకుండా రష్మీ కాంట్రవర్సీ లను అసలు ఎంకరేజ్ చేయాలని తెలియజేసింది. ఇక సినీ ఇండస్ట్రీలో తాను కష్టపడి ఎటువంటి కి సంపాదనతోనే తన కుటుంబాన్ని పోషిస్తోంది రష్మీ అన్నట్లుగా తెలియజేసింది రోజా. ఇక రష్మి తనకు ఒక సోదరి లాంటిది అని తెలియజేసింది రోజా. రోజా ఎమోషనల్ అవ్వడానికి ముఖ్య కారణం తను కూడా ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు ఉంది కాబట్టి అని చెప్పుకోవచ్చు.

అందుచేతనే తనకు రష్మి అంటే చాలా ఇష్టం అన్నట్టుగా తెలియజేసింది. అంతేకాకుండా రష్మి ఒకవైపు బుల్లితెరను మరొకవైపు సినిమాలలో బాగా రాణిస్తోంది. ఇక తాజాగా "బొమ్మ బ్లాక్ బాస్టర్". అనే చిత్రంలో నటిస్తున్న ది ఈమె. ఇక సుడిగాలి సుదీర్ తో కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రోజా ఇలాంటి విషయాలను తెలియజేయడం రష్మీ ఫ్యాన్స్ కు చాలా ఆనందం కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: