టాలీవుడ్‌లోనే మోస్ట్ వెయిటెడ్ బ్లాక్ బస్టర్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల తీస్తున్న సినిమా ఆచార్య. దీన్ని భారీ బడ్జెట్ తో సాలిడ్ మల్టీ స్టారర్ గా మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. సిద్ధ అనే అదిరే రోల్ లో రామ్ చరణ్ చేస్తుండటంతో దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇందులో ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ అత్యంత కీలకంగా ఉంటుందని ఆయన పాత్రనే వెయిట్ ఉంటుందని అర్థమవుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే డైరెక్టర్ కొరటాల శివ స్పష్టం చేశారు.
చరణ్ మాస్ ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా దానికి తగ్గకుండా చరణ్ రోల్ ను డైరెక్టర్ కొరటాల శివ అత్యంత పవర్ ఫుల్ గా ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన సోనూ సూద్ విలన్ పాత్రలో చేస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌కు చేరిన సంగతి తెలిసిందే.. ఇక ఇదే క్రమంలో సోనూ సూద్ అలాగే రామ్ చరణ్ రోల్స్ పై కొరటాల శివ అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో పాటు సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్టుగా ఆయనే స్వయంగా వివరిస్తున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ తో ఒక రైన్ ఫైట్ ను ప్లాన్ చేసిన కొరటాల శివ వారిద్దరి మధ్య దుమ్ములేపే యాక్షన్ సీన్లను ప్లాన్ చేసి వారిద్దరినీ మైండ్ బ్లోయింగ్ కుస్తీ పట్టే స్టన్నింగ్ యాక్షన్ సీన్లను తీస్తున్నట్టు మూవీ మేకర్స్ వివరించారు. మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ బ్లాక్ లో ఇది మరో హైలైట్ అయ్యే సీన్ అని ఇదే సినిమాకు వెయిట్ తెస్తుందని తెలుస్తుంది. అయితే మొత్తానికి డైరెక్టర్ కొరటాల శివ ఎక్కడా తగ్గకుండానే సినిమాకు అన్నీ డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ మెగా స్టార్ల మల్టీస్టారర్ ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో అనేది ఇప్పడు టాలీవుడ్‌లో విపరీతమైన చర్చ సాగుతోంది.