రాధికా ఆప్టే ఈ అమ్మడి పేరు ఇప్పుడు భారత దేశంలోనే కాదు గుగూల్ వారు కూడా బాగానే గుర్తించారు.. అంటే టాప్ విజిటింగ్ లీస్ట్ లో తీసుకున్నారు. ఆ మద్య హాట్ హాట్ గా లుకింగ్స్ ఇస్తూ కుర్రకారుకి పిచ్చిలేపిన ఫోర్న్ సుందరి సన్నీలియోన్ ప్లేస్ కూడా ఈ అమ్మడు రీప్లేస్ చేసింది.నెటిజన్స్ సెర్చ్‌లో ఈమెకు లాస్ట్ త్రీ మంత్స్ గూగుల్‌లో సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. తెలుగులో బాలకృష్ణ లెజెండ్ లాంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాలో నటించింది. తర్వాత వచ్చిన లయన్ చిత్రంలో కూడా నటించి తెలుగు వారికి బాగా పరిచయం అయ్యింది.
రాధికా ఆప్టె సినిమాల్లో నటించింది తక్కువే కానీ వివాదాస్పద విషయాల్లో ముందుంజలో ఉంది. ఆ మద్య తెలుగు ఇండస్ట్రీ గురించి కామెంట్ చేసి హల్ చల్ చేసింది. ఇక బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ సినిమాలో నటిస్తూ బాలీవుడ్ ప్రేక్షకుల మతులు పోగొట్టింది. ఈ అమ్మడు నటించిన హంటర్,బదలాపూర్,అహల్య లాంటి మూవీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన రాధికా, ఈసారి నెక్ట్స్ ఫిల్మ్‌లో లెస్బియన్‌గా చేస్తోంది.
బదలాపూర్ లో ఓ సన్నివేశం
లెస్బియన్ సినిమా బాలీవుడ్ కు కొత్తేమీ కాదు 20 సంవత్సరాల ‘షబానా ఆజ్మి, నందితా దాజ్ నటించిన సినిమా అప్పట్లో చాలా వివాదాలకు నెలవు అయ్యింది. ఇక ఈ హాట్ బ్యూటీ తీయబోయే సినిమా కోసం ఇప్పటి నుంచి తెగ ప్రిపేర్ అవుతుందట.. దీనికోసం హాట్ హాట్ గా ఫోటో షూట్ కూడా దిగిందని సమాచారం. కాంట్రవర్సీ కామెంట్స్, హెవీ ఎక్స్పోజింగ్ వంటి కీ-పాయింట్స్‌తో టోటల్‌గా క్యాష్ చేసుకోవాలన్నది ఈ మూవీ ఫిల్మ్‌మేకర్ ఆలోచన.