ఆడియో ఫంక్షన్ లో సెక్సీభామల హల్ చల్

Prasad
ఎక్కడ ఉన్న అందరి చూపులు ముద్దుగుమ్మల వైపే వెళ్లుతుంటాయి. ఇలాంటి సంఘటనే తాజాగా జరిగింది. ఈ రోజుల్లో రొమాంటిక్ క్రైమ్ స్టోరీ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు సంతోష్-ప్రమోద్ కుమార్ దర్శక, నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ వేడుకలో ఆహాన్, శ్రియా రాజ్ పుత్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. అందరి చూపులు వారిపైనే నిలిచాయి. ఫోటోగ్రాఫర్లకు వారు కోరిన రీతిలో ఫోజులిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: