వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్
1978లో కేరళలో పుట్టిన వినీత తమిళ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించింది. కొన్నాళ్ల వరకు వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోయింది. అలాగే తెలుగులో ఇంట్లో ఇల్లాలూ వంటింట్లో ప్రియురాలు సినిమాలోనూ వెంకటేష్ సరసన నటించింది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అందం, అభినయం ఉన్న వినీత మంచి క్రేజ్ సంపాదించుకుంది. హిట్ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత హఠాత్తుగా సినీ పరిశ్రమకు దూరమైంది.
ఇక కొన్నాళ్ల క్రితం ఉన్నట్టుండి వినీత సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ గా మారింది. వ్యభిచారం కేసులో వినీతను, ఆమె తల్లిని అరెస్టు చేశారు అంటి మీడియా లో వార్తలు మార్మోగాయి. స్టార్ హీరోయిన్ గా ఉన్న వినీత వ్యభిచారం చేయాల్సిన అవసరం ఏంటని పలువురు చెవులు కొరుక్కున్నారు. అయితే నిజానిజాలు ఎలా ఉన్న ఆమె మాత్రం కేసులో అరెస్ట్ అయ్యిన మాట వాస్తవం. ఈ క్రమం లో ఈ కేసు నుంచి బయటపడటానికి కూడా ఆమెకు బాగా సమయం పట్టింది. తన ఎదుగుదలను చూడలేకే గిట్టని వాళ్లు ఇలా చేశారని వినీత చెప్పింది అయినా కూడా ఆ ప్రభావం ఆమె కెరీర్ పై బాగానే పడింది.. అప్పుడు సినీ పరిశ్రమకు దూరమైన వినీత ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే అప్పుడు ఎంతో అందంగా ఉన్న వినీత.. ఇప్పుడు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆమె చాల లావవ్వడంతో పాటు మొహం లో ఆ కల పూర్తిగా పోయింది. మరి రే ఎంట్రీ లో ఎంత వరకు రాణిస్తుందో వేచి చూడాలి.