ఈ వారం బొమ్మ అదిరింది ప్రోమో.. అదిరిపోయింది అంతే..?
ఇక అదే సమయంలో ప్రస్తుతం జడ్జీగా ఉన్న నాగబాబు జానీ మాస్టర్ ఉన్న నవ్వులు కూడా బొమ్మ అదిరింది షోకి మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. ఇకపోతే అదిరింది షోలో భాగంగా ప్రతివారం సరికొత్త స్క్రిప్టుతో కమెడియన్స్ కడుపుబ్బ నవ్విస్తూ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ తమ వైపు తిప్పుకున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతివారం కామెడీ డోస్ మరింత పెంచుతూ ఫుల్ టైం కామెడీ అందిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ బొమ్మ అదిరింది కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇక ఈ ప్రోమోలో ప్రతి స్కిట్ కూడా ప్రస్తుతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది అనే చెప్పాలి. ఇక ఫుల్ ఎపిసోడ్ చూస్తే మాత్రం బొమ్మ అదిరింది కాస్త అదిరిపోతుంది అని ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ ప్రోమో లో భాగంగా ఎప్పటిలాగానే అన్ని స్కిట్స్ బాగుండ గా ముఖ్యంగా సద్దాం హుస్సేన్ స్కిట్ జడ్జీలను కడుపుబ్బ నవ్వించడంతో పాటు ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులను కూడా కడుపుబ్బ నవ్వించింది అని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తూ దూసుకుపోతుంది.