కైపెక్కించే అందాలతో కేక పెట్టిస్తున్న పాయల్ ఘోష్ ఫోటోలు..!!

Satvika
ఒకప్పుడు హీరోయిన్లు అంటే కాలి గోర్లు కూడా కనపడని విధంగా చీర కట్టులో కనిపించే వారు..  ఆ రోజుల్లో అందం అంటే కళ్ళ తో నటించి చూపులతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. కానీ ఇప్పటి కాలంలో మాత్రం అందం అంటే అన్నీ విప్పి చూపించడం అని హీరోయిన్లు నిరూపిస్తున్నారు.యువతను ఆకట్టుకోవడానికి బికినీలని, షార్ట్ డ్రెస్సుల ను వేస్తున్నారు. అందుకే ఇప్పుడు యువత కూడా అలానే తయారు అయ్యారు. ఎక్కువ అందాలను ఎవరు చూపిస్తే వారి సినిమాలనే చూస్తున్నారు..వారినే ఫాలో అవుతున్నారు.


ఇక దర్శక నిర్మాతలు కూడా అదే విధంగా చేస్తున్నారు.యూత్ ఎంటర్టైనర్ సినిమాల పేరుతో బూతు బొమ్మల ను చూపిస్తున్నారు.అసలు విషయానికొస్తే.. సినిమాలు ఒక పక్క చేస్తున్న కూడా మరో పక్క అందాల క్లీవేజ్ షో చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కుర్ర హీరోయిన్ అదే పనిలో ఉన్నారు.


తాజాగా మరో హీరోయిన్ అందాలను ఎరగా వేస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె పాయల్ ఘోష్.. మంచు మనోజ్ నటించిన ప్రయాణం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా సంగతి పక్కన పెడితే అమ్మడు అందాలకు మాత్రం మార్కులు బాగానే పడ్డాయి.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, తమన్నా నటించిన ఊసరవెల్లి సినిమాలో కనిపించింది.ఇలా కొన్ని సినిమాల లో నటించింది. అయితే ఏ సినిమా కూడా అమ్మడుకు మంచి పేరు ను తీసుకురాలేదు. సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగా అందాల షో చేస్తున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.అంతే కాదు హాట్ కామెంట్లను అందుకుంటున్నాయి.. మీరు ఆ ఘాటు ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: