ప్రియాంకా చోప్రా రేంజ్ లో కాజల్ రెచ్చిపోతుందా .. అదే జరిగితే ఇక ఫ్యాన్స్ కు పండుగే..!
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హాలీవుడ్ పాపులర్ వెబ్ సీరీస్ క్వాంటికో. నాలుగు సీజన్లతో వచ్చిన ఆ వెబ్ సీరీస్ అప్పట్లో సెన్సేషనల్ గా నిలిచింది. ఓ విధంగా ప్రియాంకాకు హాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చింది ఆ వెబ్ సీరీస్ అనే చెప్పాలి. ఆ తర్వాత ప్రియాంకా నిక్ జోనస్ ను పెళ్ళాడి హ్యాపీగా అక్కడే సెటిల్ అయ్యింది. ప్రియాంకా చోప్రా నటించిన క్వాంటికో వెబ్ సీరీస్ మన దగ్గరకు రీమేక్ అవుతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారట.
ఈ వెబ్ సీరీస్ కోసం సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను సంప్రదించారని తెలుస్తుంది. కాజల్ కూడా ప్రియాంకా చేసిన అన్ని సీజన్ లను చూసి క్వాంటికో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. క్వాంటికో వెబ్ సీరీస్ లో ప్రియాంకా చోప్రా రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాత్ రొమాన్స్, లిప్ లాక్స్, కార్ సెక్స్ ఇలా అమ్మడు అక్కడ అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయింది.
అయితే ఆ వెబ్ సీరీస్ రీమేక్ లో నటించేందుకు ఒప్పుకున్న కాజల్ కూడా అదేవిధంగా రెచ్చిపోతుందా లేదా అన్నదే ఇక్కడ డౌట్. ఎలాగు కెరియర్ లో వెనుకపడుతున్న ఫీలింగ్ లో ఉంది కాబట్టి ఇలాంటి టైంలో రెచ్చిపోతే మరికొన్నాళ్ళు ఫాం కొనసాగించవచ్చని భావిస్తుందో ఏమో కాని సినిమాలోనే గ్లామర్ షో విషయంలో ఆలోచించే కాజల్ వెబ్ సీరీస్ కోసం లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ చేస్తే మాత్రం ఆ వెబ్ సీరీస్ వర్మ తీసిన క్లైమాక్స్, నగ్నం సినిమాల కన్నా పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ వెబ్ సీరీస్ గురించి పూర్తి డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.