ఫ్రెండ్‌తో కలిసి బికినీలో మస్తీ చేస్తున్న సన్నీ లియోన్‌

JSR
పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌ లోకి అడుగు పెట్టిన అందాల భామ సన్నిలియోన్‌. లాక్‌ డౌన్‌కు ముందే తన స్వస్థలం యూ ఎస్‌ కు వెళ్లిన ఈ బ్యూటీ ప్రస్తుతం అక్కడే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ బూమరాంగ్ వీడియోను షేర్ చేసింది. తన స్నేహితురాలితో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో సన్నీ బ్లాక్‌ కలర్‌ మోనాకినీలో సెక్సీగా కనిపిస్తోంది. వీడియోతో పాటు `మస్తీ మస్తీ మస్తీ ఓ అమ్మాయితో` అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అమెరికాలో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తాను విదేశాలకు వెళ్లిన దగ్గర నుంచి అక్కడ తాను ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైంను అభిమానులతో షేర్  చేసుకుంటుంది.

బాలీవుడ్ వరుస సినిమాలతో పాటు బిజినెస్‌లతోనూ బిజీగా ఉన్న బ్యూటీ మల్టీ లాంగ్వేజ్‌ మూవీగా తెరకెక్కుతున్న వీరమా దేవితో పాటు కోక కోలా అనే సినిమాల్లో నటిస్తోంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Masti...masti...masti with my {{RelevantDataTitle}}